నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ


 🌻పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి🌻


తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం


🙏🏿


🌻🌻08-10-2020🌻🌻


l🙏🏿


🌻స్వస్తిశ్రీ శార్వరినామ సంll


🌻దక్షిణాయణం.


🌻శరదృతువు


🌻అధిక ఆశ్వయుజమాసం(తెలుగు)


🌻పెరటాశి నెల/కన్యా మాసం22వతేది.


    🌻🌻 పంచాంగం🌻🌻


🌻తిథి:బహుళ షష్ఠి ప11గం||42ని॥లవరకు,తదుపరి సప్తమి.


🌻వారం: గురువారం,గురువాసరే.


🌻నక్షత్రం:మృగశిర రా07గం12ని లవరకు, తదుపరి ఆరుద్ర.


🌻యోగం:వరీయాన్ రా11గంll17ని లవరకు,తదుపరి పరిఘ. 


🌻కరణం:వణిజ ప11గంll42నిllల లవరకు,తదుపరి విష్ఠి రా12గం00ని లవరకు, తదుపరి బవ.


🌻వర్జ్యం:రాతె03గం||58ని IIలనుండి05గంll38ని||ల వరకు.


🌻అమృతకాలం:-ఉ09గం||49ని IIలనుండి 11గం|l32ని||ల వరకు.


🌻దుర్ముహూర్తం:ప09గం||50ని IIలనుండి10గంll37ని||ల వరకు ,


తిరిగి ప02గం||33ని IIలనుండి03గం|20ని||ల వరకు.


🌞సూర్యోదయం 06:02:29


🌞సూర్యాస్తమయం 17:55:28


🌞పగటి వ్యవధి 11:52:58


🌚రాత్రి వ్యవధి 12:07:06


🌙చంద్రాస్తమయం 11:03:25


🌙చంద్రోదయం 22:39:14


🌞సూర్యుడు:హస్త


🌙చంద్రుడు:మృగశిర


   ⭐నక్షత్ర పాదవిభజన⭐


మృగశిర2పాదం"వో ''ఉ09:45


మృగశిర3పాదం"కా"సా04:18


మృగశిర4పాదం"కీ "10:49


ఆరుద్ర1పాదం"కు"రాతె05:17


🌻లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌻


🧛‍♀కన్య=రవి,ఉ06గం34ని


⚖తులా:బుధ,ఉ08గం44ని


🦂వృశ్చికం,:కేతు,ప10గం58ని


🏹ధనుస్సు:గురు, ప01గం05ని


🐊మకరం=శని,ప02గం57ని 


🍯కుంభం:సా04గం36ని


 🐟మీనం:కుజ,సా06గం12ని


🐐మేషం=రా07గం57ని


వృషభం=చంద్ర,రాహు,రా09గం57ని


👩‍❤‍💋‍👩మిథునం: రా12గం09


🦀కటకం:,రాతె02గం22ని


🦁సింహం=శుక్రరాతె04గం29ని


🌻నేత్రం:2, జీవం:1/2.


🌻యోగిని:తూర్పు.


🌻గురుస్థితి:తూర్పు.


🌼శుక్రస్థితి:తూర్పు


⭐ దినస్థితి:అమృతయోగం రా07గం 12ని లవరకు,తదుపరి మరణయోగం.


     🌻🌻గురువారం🌻🌻


🌻రాహుకాలం: మ1గం|| 30ని Ilలనుండి3గం|lలవరకు.


🌻యమగండము :ఉ6 గం||లనుండి 7గoll30ని||లవరకు.


🌻గుళికకాలం:ఉ9గం||ల నుండి10గం||30నిllలవరకు.


రాహుకాల,యమగండములనుశుభకార్యములయందు.గుళికకాలంఅశుభకార్యములయందుపాటించవలయును.


🌻వారశూల:దక్షిణందోషం.తప్పనిసరి అయితే తైలదానం చేయాలి.పడమర శుభఫలితం,


   ☀🌞శుభ హోరలు🌞☀


పగలు రాత్రి


6 -7 గురు 6-7 చంద్ర


9-10 శుక్ర 8-9 గురు


11-12 చంద్ర 11-12 శుక్ర


1 - 2 గురు 1 -2 చంద్ర


4-5 శుక్ర 3-4 గురు


    🌻🌻హోరా చక్రం🌻🌻


6⃣ -7⃣ ఉ గురు | రా చంద్ర


7⃣ -8⃣ ఉ కుజ | రా శని


8⃣ -9⃣ ఉ సూర్య | రా గురు


9⃣ -🔟 ఉ శుక్ర | రా కుజ


🔟 -⏸ ఉ బుధ | రా సూర్య


⏸ -1⃣2⃣ ఉ చంద్ర | రా శుక్ర


1⃣2⃣ -1⃣మ శని | రా కు జ


1⃣ -2⃣మ గురు | రా సూర్య


2⃣ -3⃣మ కుజ | రా శుక్ర


3⃣ -4⃣మ సూర్య | తె బుధ


4⃣ -5⃣సా శుక్ర | తె చంద్ర


5⃣ -6⃣సా బుధ | తె శని


🌻చంద్ర,గురు,శుక్రహోరలుశుభ


బుధ,కుజహోరలుమధ్యమ,


సూర్య,శనిహోరలుఅధమఫలములనుయిచ్చును.


విశేషం: 


🌻1.అభిజిత్ లగ్నం ధనూర్ లగ్నం ప10గంll58నిllల నుండి01గoll05ని॥వరకు.


🌻2. గోధూళి ముహూర్తం సా5గంll00నిIIనుండి5గం||48నిllల వరకు.


🌻3. శ్రార్దతిథి:అధిక ఆశ్వయుజ బహుళ సప్తమి.


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_08.10.2020_* *_బృహస్పతి వాసరే_*


 


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని విషయాలు ఒత్తిడిని పెంచుతాయి. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది. దైవారాధన మనశ్శాంతినిస్తుంది. *_దుర్గారాధన చేస్తే శుభప్రదం_*  


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


అనుకూలఫలితాలున్నాయి. స్థిరమైన నిర్ణయాలు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రయాణ సౌఖ్యం ఉంది. *_లక్ష్మీఅష్టోత్తరాన్ని చదవడం ఉత్తమం._* 


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మనస్సౌఖ్యం ఉంది. యశస్సు వృద్ధిచెందుతుంది. *_గోసేవ చేస్తే బాగుంటుంది._*   


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


అభివృద్ధికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. *_లక్ష్మీదేవినీ ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది_* .


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఉద్యోగులకు స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. బుద్ధిబలం బాగుండటం వలన కీలక సమయాలలో సమయోచితంగా స్పందించి అధికారుల మెప్పును పొందుతారు. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి_* 


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. *_దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది._*  


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


చేసే పనిలో మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. *_రవిద్యాన శ్లోకం చదివితే మేలు._* 


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఒక తీపివార్తను వింటారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. *_ఇష్టదైన ప్రార్థన శుభప్రదం_* 


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


గ్రహబలం బాగుంది. మీకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. *_ఇష్టదైవారాధన శుభప్రదం._* 


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం_*  


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


చేపట్టిన కార్యాలు దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. సౌభాగ్య సిద్ధి కలదు. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. *_ఆంజనేయ ఆరాధన శుభాన్నిస్తుంది_* .


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


మంచి పనులు చేయడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. *_లక్ష్మీస్తోత్రము చదివితే మంచిది_*  


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 


                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు