నాగర్ కర్నూలు జిల్లా అవోపా అధ్యక్షుని విజ్ఞప్తి


ఈ క్రింది నాగర్ కర్నూలు జిల్లా అవోపా అధ్యక్షుడు శ్రీ బిళ్లకంటి రవి కుమార్ గారి విజ్ఞప్తితొ ఏకీభవించి అన్ని అవోపాలు వారి వర్చువల్ వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి సహకరించ వలసినదిగా తెలంగాణ రాష్ట్ర అవోపా కోరుచున్నది. 


                                             ...... 


నాగర్ కర్నూలు జిల్లా అవోపా అధ్యక్షుని విజ్ఞప్తి 


అందరి జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు మరియు ఆర్థిక కార్యదర్శులు మరియు ప్రతి యూనిట్ అవోపా అధ్యక్ష కార్యదర్శి ఆర్థిక కార్యదర్శులకు తెలియజేయునది ఏమనగామనము తయారు చేసినటువంటి వివాహ పరిచయ వేదిక అడ్వర్టైజ్మెంట్ ని ప్రతి గ్రూపులో షేర్ చేయడమే కాకుండా person to person మన వైశ్య కమ్యూనిటీ లో ఉన్నటువంటి మన మిత్రులందరికీ వ్యక్తిగతంగా మీరు ఈ అడ్వర్టైజ్మెంట్లు షేర్ చేయండి అలాగే ఫేస్బుక్లో ఉండేటువంటి మన వైశ్య మిత్రులందరికీ అడ్వటైజ్మెంట్ నీ ట్యాగ్ చేయండి ఉదాహరణకు మన మిత్రులు ఏ తో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉంటె అందులో ఏ లో ఉన్నటువంటి మన వైశ్య మిత్రులకు 49 మంది ఒకసారి పంపించవచ్చు వారికి సెండ్ అయిన తర్వాత మిగతా నలభై తొమ్మిది మందికి ఇదే పద్ధతిలో పంపినట్లయితే తప్పకుండా మన యొక్క వివాహ పరిచయ వేదిక సక్సెస్ అవుతుందని మా అందరి యొక్క అభిప్రాయం కాబట్టి మనమందరం కూడా ఈ గ్రూపులో షేర్ చేయడం కంటే పర్సన్ పర్సన్ షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్.మన డ్యూటీ మన మిత్రులందరికీ పర్సనల్ గా షేర్ చేయడం వల్ల ఎంతో లాభం ఉంటుంది కాబట్టి మన మిత్రులు అందరికీ షేర్ చేసి ఈ యొక్క వివాహ పరిచయ వేదిక నీ విజయవంతం చేయాలని కోరుతున్నాం


- బిళ్లకంటి రవికుమార్, నాగర్ కర్నూలు జిల్లా అవోపా అధ్యక్షలు 


కామెంట్‌లు