అభినందనలు

 



హనుమకొండ అవోపా జీవిత కాల సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర అవోపా వివాహ పరిచయ వేదిక ఉపాధ్యక్షుడు శ్రీ పబ్బతి నాగభూషణం కుమార్తె కుమారి పబ్బతి రోశిని కి అఖిల భారత స్థాయిలో నిర్వహించిన NEET పోటీ పరీక్ష లో 608/720 మార్కులు సాధించి, మంచి కాలేజీలో సీటు పొందే దిశగా కృషి చేసి విజయం సాధించి మన ఆర్యవైశ్యుల మరియు వరంగల్



జిల్లా ఖ‌్యాతిని ఉన్నత శిఖరాలకు చేర్చిన ఈ చిన్నారికి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ ఈ చిరంజీవి జీవితంలో మరెన్నో ఉన‌్నత శిఖరాలు అధిరోహించాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఆశిస్తున్నవి . 


 


 


కామెంట్‌లు