అభినందనలు


అవోపా కరీంనగర్ సభ్యుడు విశ్రాంత సహకార అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీ వనమాల యాదగిరి గారి మనుమరాలు ఇటీవల నిర్వహించిన NEET పోటీ పరీక్షల్లో 152 వ ర్యాంకు సాధించిన కుమారి భావనా శ్రీ నిధిని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నవి. 


కామెంట్‌లు