తెలంగాణ రాష్ట్రం లోని యూనిట్, టౌన్ మరియు జిల్లా అవోపా ల లోని సభ్య ఉపాధ్యాయులకు మరియు రాష్ట్రం లోని అందరు ఆర్య వైశ్య ఉపాధ్యాయ సోదరులకు, ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు, ఉపాధ్యాయ వృత్తినే తమ భాద్యత గా భావించి అనేకానేక ఉత్తములను, లెజండులను, వ్యాపార వేత్తలను దేశానికి అందించిన సర్వోత్తమ ఉపాధ్యాయ మహోదయులకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ హార్దిక శుభాకాంక్షలు తెలియ జేయు చున్నవి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి