నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ

*🌎నేటి పంచాంగం తేదీ 24.09.2020 గురువారం 🌎*


🌻🌺🍀🌻🌺🍀🌻🌺🍀🌻🌺


*🏵🙏జై శ్రీమన్నారాయణ🙏🏵*


*🕉ఓం అస్మత్. గురుభ్యోనమః🕉*


 


*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


 


*శ్రీ శార్వరినామ సంవత్సరం,*


*దక్షిణాయణం,శరదృతువు,*


అధిక ఆశ్వయుజమాసం,శుక్లపక్షమి,


తిథి : అష్టమి రా11.56వరకు.


తదుపరి నవమి


వారం: గురువారం (బృహస్పతివాసరే)


నక్షత్రం మూల రా . 11.45వరకు


తదుపరి పూర్వాషాఢ నక్షత్రం


యోగం : సౌభాగ్యయోగము ఉ09.54


తదుపరి శోభన యోగము


కరణం భద్ర ఉ 07.24వరకు


తదుపరి బవ రా 09.54ఆపై బాలువ  


వర్జ్యం : ఉ 10.12నుండి 11.46


దుర్ముహూర్తo. : ఉ 09.54 నుండి 10.45


మళ్లీ మ.02.46 నుండి 03.34


అమృతకాలం. : ఉ 11.54నుండి 01.29


రాహుకాలం : ఉ01.30 నుండీ 03.00


గుళికకాలం : ఉ 09.00 నుండి 10.30


యమగండం. : ఉ 06:00నుండి 07:30


సూర్యరాశి : కన్య


చంద్రరాశి : ధనస్సు


సూర్యోదయం : 05.55


సూర్యాస్తమయం. : 06.00


 


*స్వీయఆరాధన సర్వ ఆదరణ*


*మాధవసేవగా సర్వప్రాణిసేవ*


 


*🌹🙏ఓం నమో వేంకటేశాయా🙏🌹*


*🙏శ్రీమతే రామానుజాయనమః🙏*


🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉


*🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏*


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_24 .09.2020_* *_బృహస్పతి వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


వృత్తి,ఉద్యోగాల్లో జాగ్రత్త అవసరం. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. స్థిర నిర్ణయాలతో చేసే పనులు సకాలంలో పూర్తవుతాయి. కలహాలకు దూరంగా ఉండాలి. *_దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది._*   


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


మధ్యమ ఫలితాలు ఉన్నాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. *_గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు._*  


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_ఇష్టదైవారాధన చేస్తే మంచిది_*  


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి_* .


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సాయం చేసేవారున్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. *_హనుమాన్ చాలీసా చదివితే మంచిది_*. 


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


హుషారుగా పనిచేయండి. అనవసర విషయాలను సాగదీయకండి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. *_గోవింద నామాలు జపిస్తే మంచిది._* 


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


ప్రారంభించిన పనులు పూర్తవ్వాలంటే కుటుంబ సభ్యుల సలహాలు అవసరం అవుతాయి. తోటివారితో అభిప్రాయ బేధాలు రాకుండా చూసుకోవాలి. ఒక సంఘటన ఇబ్బంది కలిగిస్తుంది. తగాదాలకు తావివ్వకండి. *_ఆంజనేయ స్వామి దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది._*  


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


ధనం వచ్చే సూచన ఉంది. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. *_సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది._*  


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


అదృష్ట యోగం పడుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. *_ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం_*. 


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనల వల్ల నిరుత్సాహం, విచారం, కలుగుతాయి. శత్రువుల జోలికి పోవద్దు. *_దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది._* 


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


చేపట్టే పనుల్లో లాభాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో ఒక మెట్టు పైకి ఎదుగుతారు. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. *_ఇష్టదైవారాధన శుభప్రదం._* 


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


మనోధైర్యంతో ప్రయత్నించి అనుకున్నది సాధిస్తారు. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుస్తారు. దైవ బలం కాపాడుతోంది. *_విష్ణు ఆరాధన చేస్తే మంచిది._* 


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 


                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు