నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ

🌞🌸🌞🌸🌞🌸🌞🌸🌞🌸


పంచాంగము 🌓 11.09.2020


శఖ సంవత్సరం: శార్వరి


ఆయనం: దక్షిణాయణం


ఋతువు: వర్ష


మాసం: భాద్రపద


పక్షం: కృష్ణ - బహుళ


తిథి: నవమి రా.11:37వరకు


తదుపరి దశమి


వారం: శుక్రవారం (భృగు వాసరే)


నక్షత్రం: మృగశిర ప.12:19 వరకు


తదుపరి ఆర్ద్ర


యోగం: సిధ్ధి సా.04:13 వరకు


తదుపరి వ్యతీపాత


కరణం: తైతిల ఉ.10:57వరకు


తదుపరి గరజ రా.11:15 వరకు


తదుపరి వణిజ


వర్జ్యం: రా.09:02 - 10:41 వరకు


దుర్ముహూర్తం: ఉ.08:31 - 09:20


మరియు ప.12:37 - 01:26


రాహు కాలం: ఉ.10:40 - 12:12


గుళిక కాలం: ఉ.07:35 - 09:07


యమ గండం: ప.03:16 - 04:49


అభిజిత్ : 11:48 - 12:36


సూర్యోదయం: 06:03


సూర్యాస్తమయం: 06:21


వైదిక సూర్యోదయం: 06:07


వైదిక సూర్యాస్తమయం: 06:17


చంద్రోదయం: రా.12:44


చంద్రాస్తమయం: ప.01:23


సూర్య సంచార రాశి: సింహం


చంద్ర సంచార రాశి: మిథునం


దిశ శూల: పశ్చిమం


చంద్ర నివాసం: పశ్చిమం


💧 అన్వాష్టకా - నవమి శ్రాద్ధము 💧


🔥 నీరాజన నవమి 🔥


💦 అవిధవా నవమి శ్రాద్ధము 💦


🏳️ వినోబా భావే జయంతి 🏳️


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_11.09.2020_* *_భృగు వాసరే_*


*_రాశి ఫలాలు_* 


🐐 *_మేషం_*


ముఖ్యమైన వ్యవహారాల్లో పట్టుదల చాలా అవసరం. ఒత్తిడికి లోనవకుండా, ఓర్పుగా వ్యవహరించండి. వ్యాపారంలో మీ ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు. *_వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది._* 


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


వృత్తి, వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. చిత్తశుద్ధితో చేసే పనులు విశేష లాభాన్నిఇస్తాయి. భోజన సౌఖ్యం ఉంది. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల అంగీకారం తప్పనిసరి. *_సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది_* 


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అర్థ, వస్త్ర లాభాలు ఉన్నాయి. *_ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది_*.


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


 గట్టి సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. *_విష్ణు నామస్మరణ శక్తిని ఇస్తుంది_* .


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


మంచి పనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. *_గోవింద నామాలు చదవడం మంచిది_* .


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధుమిత్రులతో విబేధాలు రావచ్చు. *_చంద్ర శ్లోకం చదవాలి_* 


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


కొన్ని విషయాలలో మీరు అనుకున్న దాని కన్నా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. నవమంలో చంద్ర స్థితి అనుకూలించడంలేదు. స్వల్ప అనారోగ్యం, మనోవిచారం. *_చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచిది_*.


 ⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. శుభఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. గోసేవ చేస్తే బాగుంటుంది. *_విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది._* 


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


అందరినీ కలుపుకొని పోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. *_గోవింద నామాలు చదవడం వల్ల చేస్తున్న పనులలో విజయం సాధించవచ్చు_* .


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. పొదుపు పాటించాలి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసర భయాందోళనలకు గురవుతారు. *_శివనామాన్ని జరిపించాలి._* 


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


ప్రయత్నకార్యసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. విందు, వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. బంధుప్రీతి ఉంది. *_ఇష్టదైవ నామస్మరణ శుభాన్నిఇస్తుంది_* 


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు.ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. నూతన వస్తుప్రాప్తి ఉంది. *_గణపతి దర్శనం వల్ల మంచి జరుగుతుంది_* . బాగుంటుంది._*


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 


                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈


🌞🌸🌞🌸🌞🌸🌞🌸🌞🌸🌞


కామెంట్‌లు