నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ

తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం


🙏🏿


🌻🌻17-09-2020🌻🌻


l🙏🏿


🌻స్వస్తిశ్రీ శార్వరినామ సంll


🌻దక్షిణాయణం.


🌻 వర్షఋతువు


🌻భాద్రపదమాసం(తెలుగు)


🌻పెరటాశి నెల/కన్యా మాసం01వతేది.


    🌻🌻 పంచాంగం🌻🌻


🌻తిథి:బహుళ అమావాస్య సా05గం||06ని॥లవరకు,తదుపరి శుద్ధ పాడ్యమి.


🌻వారం: గురువారం,గురువాసరే.


🌻నక్షత్రం:పుబ్బ ప10గం58ని లవరకు, తదుపరి ఉత్తర.


🌻యోగం:శుభం రా02గంll46ని లవరకు,తదుపరి శుక్లమ్. 


🌻కరణం:చతుష్పాత్ ఉ06గంll05నిllల లవరకు,తదుపరి నాగవం సా05గం06ని లవరకు, తదుపరి కింస్తుఘ్నం రాతె 04గంల వరకు, తదుపరి బవ.


🌻వర్జ్యం:సా05గం||44ని IIలనుండి07గంll15ని||ల వరకు.


🌻అమృతకాలం:-ఉపూ 04గం||52ని IIలనుండి 06గం|l23ని||ల వరకు.


తిరిగి రా02గం||47ని IIలనుండి04గం|17ని||ల వరకు.


🌻దుర్ముహూర్తం:ప09గం||54ని IIలనుండి10గంll42ని||ల వరకు ,


తిరిగి ప02గం||45ని IIలనుండి03గం|34ని||ల వరకు.


🌞సూర్యోదయం 06:01:44


🌞సూర్యాస్తమయం 18:10:06


🌞పగటి వ్యవధి 12:08:22


🌚రాత్రి వ్యవధి 11:51:38


🌙చంద్రోదయం 06:13:24


🌙చంద్రాస్తమయం 18:23:51


🌞సూర్యుడు:ఉత్తరఫల్గుణి


🌙చంద్రుడు:పూర్వఫల్గుణి


  ⭐నక్షత్ర పాదవిభజన ⭐


పూర్వఫల్గుణి4పాదంటు"ప09:47


ఉత్తరఫల్గుణి1పాదం"టె"ప03:06


ఉత్తరఫల్గుణి2పాదం"టో"రా08:24


ఉత్తరఫల్గుణి3పాదం"పా"రా01:41


🌻లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌻


🦁సింహం=రవి,చంద్ర,ఉ05గం52ని


🧛‍♀కన్య=బుధ,ఉ07గం57ని


⚖తులా:ప10గం07ని


🦂వృశ్చికం,:ప12గం21ని


🏹ధనుస్సు:కేతు,గురు, ప02గం28ని


🐊మకరం=శని,సా04గ20ని 


🍯కుంభం:సా05గం59ని


 🐟మీనం:రా07గం35ని


🐐మేషం=కుజ,రా09గం20ని


వృషభం=రా11గం20ని


👩‍❤‍💋‍👩మిథునం: రాహు,రా01గం32


🦀కటకం:శుక్ర,రాతె03గం45ని


🌻నేత్రం:0, జీవం:0.


🌻యోగిని:భూమి.


🌻గురుస్థితి:తూర్పు.


🌼శుక్రస్థితి:తూర్పు


⭐ దినస్థితి:సిద్ధయోగం ప10గం58నిలవరకు, తదుపరి మరణయోగం.


     🌻🌻గురువారం🌻🌻


🌻రాహుకాలం: మ1గం|| 30ని Ilలనుండి3గం|lలవరకు.


🌻యమగండము :ఉ6 గం||లనుండి 7గoll30ని||లవరకు.


🌻గుళికకాలం:ఉ9గం||ల నుండి10గం||30నిllలవరకు.


రాహుకాల,యమగండములనుశుభకార్యములయందు.గుళికకాలంఅశుభకార్యములయందుపాటించవలయును.


🌻వారశూల:దక్షిణందోషం.తప్పనిసరి అయితే తైలదానం చేయాలి.పడమర శుభఫలితం,


   ☀🌞శుభ హోరలు🌞☀


పగలు రాత్రి


6 -7 గురు 6-7 చంద్ర


9-10 శుక్ర 8-9 గురు


11-12 చంద్ర 11-12 శుక్ర


1 - 2 గురు 1 -2 చంద్ర


4-5 శుక్ర 3-4 గురు


    🌻🌻హోరా చక్రం🌻🌻


6⃣ -7⃣ ఉ గురు | రా చంద్ర


7⃣ -8⃣ ఉ కుజ | రా శని


8⃣ -9⃣ ఉ సూర్య | రా గురు


9⃣ -🔟 ఉ శుక్ర | రా కుజ


🔟 -⏸ ఉ బుధ | రా సూర్య


⏸ -1⃣2⃣ ఉ చంద్ర | రా శుక్ర


1⃣2⃣ -1⃣మ శని | రా కు జ


1⃣ -2⃣మ గురు | రా సూర్య


2⃣ -3⃣మ కుజ | రా శుక్ర


3⃣ -4⃣మ సూర్య | తె బుధ


4⃣ -5⃣సా శుక్ర | తె చంద్ర


5⃣ -6⃣సా బుధ | తె శని


🌻చంద్ర,గురు,శుక్రహోరలుశుభ


బుధ,కుజహోరలుమధ్యమ,


సూర్య,శనిహోరలుఅధమఫలములనుయిచ్చును.


విశేషం: 


🌻1.అభిజిత్ లగ్నం వృశ్చికలగ్నం ప10గంll07నిllల నుండి12గoll21ని॥వరకు.


🌻2. గోధూళి ముహూర్తం సా5గంll00నిIIనుండి5గం||48నిllల వరకు.


🌻3. శ్రార్దతిథి:భాద్రపద బహుళ అమావాస్య .


🌻4.మహాలాయ అమావాస్య.


🌻5.అస్మిన్ దినే కన్యాసంక్రమణ ప్రయుక్త షాడశీతి పుణ్యకాలః


🌻."పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి"🌻


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_17.09.2020_* *_బృహస్పతి వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


మీ ప్రతిభ, పనితీరుకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో అభిప్రాయభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బంధుమిత్రుల వల్ల ఖర్చులు పెరుగుతాయి. *_సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మేలు జరుగుతుంది_* .  


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


మానసిక సౌఖ్యం ఉంటుంది. కొన్ని కీలక వ్యవహారాల్లో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. *_గోసేవ చేయాలి._* 


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. *_శివారాధాన శుభప్రదం._* . 


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


శ్రమ పెరిగినప్పటికీ సంతృప్తికరమైన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. *_మహాలక్ష్మి అమ్మవారి సందర్శనం శుభప్రదం._* 


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సాయం చేసేవారున్నారు. కొన్ని విషయాల్లో మీరు అనుకున్నదానికంటే ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. ఎవరితోనూ విభేదించకండి. *_దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది._* 


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_ఇష్టదేవత ఆరాధన శుభప్రదం._*   


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీపట్ల అధికారుల వైఖరి మిశ్రమంగా ఉంటుంది. *_ఆంజనేయస్వామి దర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది_* .   


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


అవసరానికి తగిన సాయం అందుతుంది. మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భోజన సౌఖ్యం కలదు. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధిస్తారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. మీ సొంత విషయాలపై ఇతరుల ప్రభావం పడకుండా చూసుకోవాలి. *_శ్రీమహావిష్ణు ఆరాధన శుభప్రదం._* 


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


చేపట్టిన పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. *_ఆదిత్య హృదయ పారాయణం శుభప్రదం._*  


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


ఒక శుభవార్త వింటారు. ఒక వ్యవహారంలో మీకు సాయం అందుతుంది. కీలక విషయాల్లో చురుగ్గా పనిచేస్తారు. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైన విషయాల్లో నిర్లక్ష్యం చేయకూడదు. *_చంద్రశేఖర స్తోత్రం చదివితే మేలు జరుగుతుంది._*    


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు చేపట్టి వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం._*  


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 


                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు