నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ

🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹


🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏


  🌞 *సెప్టెంబర్ 3, 2020* 🌝


*_శ్రీ శార్వరి నామ సంవత్సరం_*


*దక్షిణాయణం*


*వర్ష ఋతువు*


*భాద్రపద మాసం*


*బహుళ పక్షం*


తిధి : *పాడ్యమి* ఉ10.41


తదుపరి విదియ      


వారం : *గురువారం*


(బృహస్పతివాసరే)


నక్షత్రం : *పూర్వాభాద్ర* రా8.20


తదుపరి ఉత్తరాభాద్ర 


యోగం : *ధృతి* మ2.01


తదుపరి శూలం


కరణం : *కౌలువ* ఉ10.41


తదుపరి *తైతుల* రా11.29


ఆ తదుపరి గరజి    


వర్జ్యం : *లేదు* 


దుర్ముహూర్తం : *ఉ9.56 - 10.45* 


అమృతకాలం : *ఉ11.41 - 1.25*                    


రాహుకాలం : *మ1.30 - 3.00*


యమగండం : *ఉ6.00 - 7.30*


సూర్యరాశి : *సింహం*


చంద్రరాశి : *కుంభం*


సూర్యోదయం : *5.49*


సూర్యాస్తమయం : *6.11*


           *లోకాః సమస్తాః*


           *సుఖినోభవంతు*


  *సర్వే జనాః సుఖినోభవంతు*


   🌼🌼🌼🙏🌼🌼🌼


   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_03.09.2020_* *_బృహస్పతి వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధిస్తారు. *_వేంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే ఆపదలు తొలగిపోతాయి._* 


 🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


ఎక్కువ సమయాన్ని అభివృద్ధి కోసం కేటాయించండి. మర్చిపోలేని విజయాలు సాధిస్తారు. మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. *_దుర్గాదేవి ధ్యాన శ్లోకం చదవడం శుభప్రదం._* 


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. దైవబలం తోడుగా ఉంటుంది. *_శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది_* 


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


 చేపట్టిన పనుల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాల్లో బుద్ధిబలంతో వ్యవహరిస్తారు. *_విష్ణు నామస్మరణ ఉత్తమ ఫలితాలను అందిస్తుంది._*  


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


 మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. *_ఇష్టదేవత ఆరాధన శుభప్రదం._* 


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


 చేపట్టే పనుల్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికారులు మీ పనితీరుతో అసంతృప్తిగా ఉండేందుకు అవకాశాలున్నాయి. బంధుమిత్రులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక సంఘటన మనసుకు బాధను కలిగిస్తుంది. *_ఎలాంటి పరిస్థితుల్లోనైనా దైవారాధన మానుకోవద్దు_*   


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


 శుభకాలం. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. *_లక్ష్మీ అష్టోత్తర శతనామావళి జపించడం శుభప్రదం._* 


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. *_లక్ష్మీ సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది._*  


 🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఎవరితోనూ వాదోపవాదాలకు పోకూడదు. *_ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మంచిది_* .  


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


మిశ్రమ ఫలితాలున్నాయి. ముఖ్యమైన విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ఖర్చులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. *_నవగ్రహ స్తోత్ర పారాయణం చేస్తే శుభప్రదం._* 


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


చేపట్టే పనుల్లో గొప్పఫలితాలు సాధిస్తారు. సంతోషాన్ని పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. *_విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది._* 


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. *_శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం._* 


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 


                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు