రామ మందిర భూమి పూజ శుభాకాంక్షలు


తేదీ 5.8.2020 రోజున శ్రీ రాముని జన్మ స్థలమైన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంఖుస్థాపన జరుగుచున్న సందర్భంగా అఖండ హిందు బంధువులందరికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ శుభాకాంక్షలు తెలియ బరచుచున్నవి.


 


కామెంట్‌లు