పెళ్లిరోజు శుభాకాంక్షలు


అవోపా న్యూస్ బులెటిన్ చందాదారుల కమిటీ చైర్మన్, న్యాయవాది, వనపర్తి నివాసి శ్రీ ఎమ్. ఎన్. రాజకుమార్ మరియు వారి సతీమణి శ్రీమతి పద్మజ గారలకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్  పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు ముందు ముందు ఇలాంటి పెళ్లిరోజులు మరెన్నో జరుపుకోవాలని సుఖ శాంతులతో విలసిల్లాలని ఆకాంక్షిస్తున్నాము.


కామెంట్‌లు