75 వ జన్మదిన శుభాకాంక్షలు


వరంగల్ అర్బన్ జిల్లా అవోపా అధ్యక్షుడు విశ్రాంత ఫ్రొఫెసర్ శ్రీ కంబంపాటి రమణయ్య గారు తమ 75 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుచున్న సందర్భంగా తెలంగాణా రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయుచూ వీరు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపు కోవాలని కోరుకుంటున్నవి. 


కామెంట్‌లు