నేటి పంచాంగం రాశి ఫలాలతొ


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_26.08.2020_* *_సౌమ్య వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


ఏకాగ్రతతో పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. అష్టమంలో చంద్ర సంచారం అనుకూలించట్లేదు. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. ఆహారనియమాలను పాటించాలి. 


*_చంద్ర శ్లోకం చదవాలి._*


 🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


 ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. విజ్ఞానపరంగా ఎదుగుతారు. ముఖ్యమైన విషయాల్లో ఓర్పు అవసరం. *_శివనామస్మరణ ఉత్తమం._*


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


శరీర సౌఖ్యం ఉంది. ఇష్టకార్యాలు సిద్ధిస్తాయి. యశస్సు వృద్ధి చెందుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. *_ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది._*


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


 చేపట్టిన పనులు కొద్దిగా ఆలస్యం అవుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. శ్రమ అధికం అవుతుంది. 


*_శివ నామాన్ని జపించాలి._*


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. *_హనుమాన్ చాలీసా చదవడం శుభప్రదం._*


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


 ప్రారంభించిన పనిలో ముందుచూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచి పేరు సంపాదిస్తారు. *_శివనామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది._*


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


 గొప్ప ఫలితాలను సాధిస్తారు. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. ఒక వార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. *_శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం._*


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


 శుభకాలం. మంచి పనులు చేపడతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. *_శ్రీమహాగణపతి ఆరాధన మంచిది._*


 🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికం అవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. *_గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది._*


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


వృత్తి, ఉద్యోగ వ్యాపారాది రంగాలలో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల వదలకండి. కలహ సూచన. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. *_దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది._*


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


 అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులు కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. *_లక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం._*


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టే పనుల్లో కుటుంబ సహకారంతో మంచి ఫలితాలను సాధిస్తారు. శుభవార్తలు వింటారు. బుద్దిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. 


*_ఇష్టదైవ సందర్శన శుభప్రదం._*


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 


                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు