వివాహ వార్షిక దినోత్సవ శుభాకాంక్షలు


“ఆర్యవైశ్యులందరికి అత్యంత ఆప్తులు,జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి, ఆర్యవైశ్యుల గొంతుకను " వైశ్యశంఖారావం', " రాజకీయ రణభేరి " ద్వారా నిరూపించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పూర్వపు అధ్యక్షులు, ఇంటర్నేషనల్ వైశ్య పెడరేషన్ సెంట్రల్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, వాసవి హాస్పిటల్ చైర్మన్, ముషీరాబాద్ ఆర్యవైశ్య హాస్టల్ ట్రస్ట్ చైర్మన్, ఏడు పదులు దాటినా నవ యువకుడు, నిత్య సంఘ సేవకులు, మంచి మనిషి, వాసవిమాత ముద్దుబిడ్డ శ్రీమతి & శ్రీ గంజి రాజమౌళి గుప్తా- అమృతమ్మ దంపతులకు  తెలంగాణ రాష్ట్ర అవొప అధ్యక్షుడు శ్రీ గంజి స్వరాజ్యబాబు వారి కమిటీ సభ్యులు మరియు అవోపా న్యూస్ బులెటిన్ వివాహ వార్షిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియ బరచుచున్నారు.


 


కామెంట్‌లు