అవోపా కాగజ్ నగర్ వారు తేదీ 25.7.2020 రోజున తమ సభ్యులు, ఎక్సైజ్ శాఖలో పదవీ విరమణ చేసిన శ్రీ బిరెల్లి చంద్రశేఖర్ గారికి మరియు పూర్వ మండల విద్యాశాఖాధిగారు మరియు ప్రధానోపాధ్యాడు శ్రీ తోట వినోద్ కుమార్ గారలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షుడు బి.మల్లేశం, ప్రధాన కార్యదర్శి ఆర్.అశోక్ కుమార్, కోశాధికారి టి.దత్తాత్రేయ సభ్యులు ఎం.ప్రసాద్, టి.నాగేశ్వర్, వెంకట రమణ, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Avopa కాగజ్నగర్ వారిచే పదవి విరమణ సభ్యులకు సత్కారాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి