నూనె వెంకన్న గారికి 90వ జన్మదిన శుభాకాంక్షలు


 పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షుడు, వరంగల్ అవోపా అధ్యక్షుడు, కరీంనగర్ అవోపా సభ్యుడు, గౌరవ సలహాదారు, వరంగల్ మరియు కరీంనగర్ జిల్లా రెవెన్యూ అధికారి గా సేవలందించిన శ్రీ నూనె వెంకన్న గారు తన 91వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న వేళ తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్ష కార్యదర్శులు వారి కమిటీ, అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుచూ వారు నిండా నూరేండ్లు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని అభిలషిస్తున్నారు.కామెంట్‌లు