తెలంగాణ రాష్ట్ర అవొప కార్యదర్శి మంచెరియల్ టౌన్ అవొపా సలహాదారు శ్రీ సిరిపురం శ్రీనివాస్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచెరియల్ ప్రజల మన్ననలు పొందుచూ అందరికి చాలా దగ్గరై బహుళ ప్రాచుర్యం పొంది లయన్స్ క్లబ్ లో తనదైన ముద్రతో అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు మంచెరియాల్ లయన్స్ క్లబ్ గవర్నరుగా 2020-21 సంవత్సరానికి ఎంపికై లయన్స్ జిల్లా గవర్నర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలు పొందిన సందర్బంగా వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయి చున్నవి.
సిరిపురం శ్రీనివాస్ గారికి అభినందనలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి