అభినందనలు


 జనగామ జిల్లా అవోపా అధ్యక్షుడు శ్రీ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ తనయుడు గంగిశెట్టి మనిదీప్, ఇంటర్మీడియట్ పరీక్షల్లో 986/1000 మార్కులు సాధించినందులకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలుపు చున్నవి


 


కామెంట్‌లు