నూతన పదవి శుభాకాంక్షలు


శ్రీ ఐతా ప్రసాద్, అడ్వకేట్ గారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా వారిని వరంగల్ ప్రథమ పౌరుడు మేయర్ శ్రీ గుండా ప్రకాశ్ రావు గారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవొప మాజీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అవొప ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్, వరంగల్ జిల్లా అవొప అధ్యక్షుడు విశ్రాంత ప్రొఫెసర్ కె.రమణయ్య, అవొప హనుమకొండ అధ్యక్షుడు యెల్లంకి రవీందర్, దాచేపల్లి సీతారాం గారలు పాల్గొన్నారు.


కామెంట్‌లు