జన్మదిన శుభాకాంక్షలు


జనగామ అవోపా జిల్లాధ్యక్షుడు శ్రీ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వీరు వీరి జన్మదినాన్నిజనగామ గిర్నిగడ్డ లోని ఒక అనాథాశ్రమములో జరుపుకున్నారు. మీరిలాంటి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ కోరుకోనుచున్నవి.కామెంట్‌లు