వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు


తెలంగాణ రాష్ట్ర అవోపా ఎంప్లాయిమెంట్ సెల్ కమిటీ చైర్మన్, పొట్టి శ్రీరాములు అరబిందో సొసైటీ చైర్మన్, దక్షిణ భారత హిందీ ప్రచార సభ సెక్రెటరీ, ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం వేములవాడ సెక్రెటరీ, సేవా తత్పరులు, స్నేహశీలి, మృదుభాషి, శ్రీ ఉప్పల రామేశం మరియు వారి ధర్మపత్ని శ్రీమతి అనసూయ గార్ల 49వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ తెలియజేయు చున్నవి.


కామెంట్‌లు