అభినందనలు

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవొపా పూర్వాధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర అవొప ముఖ్య సలహాదారు, లయన్స్ క్వెస్ట్ గవర్నర్ శ్రీ పోకల చందర్ గారికి లయన్స్ ఇంటర్నేషనల్ చికాగో, అమెరికా వారు *"Gold level lions quest champion award"* ను ప్రధానం చేశారు. ఇటీవల వీరు 2019-20 సంవత్సరమునకు గాను లయన్స్ క్వెస్ట్ ఫౌండేషన్ వారు తెలంగాణ రాష్ట్రం మరియు కర్ణాటక లోని కొంత భాగంలో నిర్వహించిన *వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్* కార్యక్రమంలో 100 పాఠశాలలనుండి వచ్చిన సుమారు 750 మంది సుశిక్షితులైన ఉపాధ్యాయులకు *skills for Adolescent* అను అంశంపై 25 శిక్షణా తరగతులను నిర్వహించి నదులకు మరీయు ఇందువలన సుమారు 20,000 ల మంది విద్యార్థులు లాభ పడినందులకు వీరికి ఈ అంతర్జాతీయ క్వెస్ట్ ఛాంపియన్ అవార్డును ప్రధానం చేశారు. కావున వీరిని తెలంగాణ రాష్ట్ర అవొప మరియు అవొప న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నవి.కామెంట్‌లు