శార్వరి నామ సంవత్సర తెలుగు పంచాంగం విడుదల


తేదీ 15.6.2020 రోజున వాసవీ సేవా కేంద్రంలో అఖిల భారత అవోపాల జాతీయ అధ్యక్షుడు శ్రీ బెల్ది శ్రీధర్ గారు మరియు ఆర్యవైశ్య మహిళా విభాగ్ కోశాధికారి శ్రీమతి కాల్వ సుజాత గారలు ముఖ్య అతిథులుగా విచ్ఛేసి శార్వరి నామ సంవత్సర నూతన తెలుగు పంచాంగాన్ని విడుదల జేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.


కామెంట్‌లు