అభినందనలు


కరీంనగర్ జిల్లా అవోపా కార్యదర్షి శ్రీ ఈశ్వర్ ప్రసాద్ కుమారుడు చంద్రప్రసాద్, ఇంటర్మీడియట్ పరీక్షల్లో 982/1000 మార్కులు సాధించినందులకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలుపు చున్నవి. ఈ అబ్బాయి లాగే అందరూ చదివి మంచి మార్కులు పొందాలని ఈ వార్త అందరికి ప్రొత్సాహమివ్వాలని  కోరుకొను చున్నారు


కామెంట్‌లు