అశ్రునివాళి


అవోపా హనుమకొండ పూర్వాధ్యక్షుడు విశ్రాంత పోస్టుమాస్టర్ శ్రీ వడియాల చంద్రమౌళి గారు పరమపదించినందులకు చింతిస్తున్నాము. వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ కోరుకోనుచున్నవి.


కామెంట్‌లు