తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు


మన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అనగా జూన్ నెల 2వ తేదీన ఏర్పడినందున తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ తమ సభ్యులందరికి, ఆర్య వైశ్య సమాజానికి  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుచున్నవి.


కామెంట్‌లు