71 వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు


ఆర్యవైశ్య పితామహుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు మాజీ తమిళనాడు గవర్నర్ శ్రీ కొంజెటి రోశయ్య మరియు వారి శ్రీమతి శివలక్ష్మి దంపతులకు 71 వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ తెలియజేయుచున్నవి. మీరు నిండా నూరేండ్లు ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపాలనీ, మరెన్నో ఇలాంటి వివాహ వార్షికోత్సవాలు జరుపుకివాలని మన కుల దైవం వాసవి మాతను ప్రార్థిస్తున్నాము.


కామెంట్‌లు