జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నిజాం, బాలయ్య, నమశివాయ, బద్రినాథ్ తదితరులు


5- 6- 2020 రోజున శ్రీ కోలేటి దామోదర్ గారి పుట్టినరోజున సందర్భంగా వారి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవోపా పక్షాన ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం , ఆర్థిక కార్యదర్శి చింతా బాలయ్య, అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు నమశివాయ, ఆర్థిక కార్యదర్శి బద్రీనాథ్ గారలు వారిని కలిసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ సందర్బంగా నిజం  వెంకటేశం గారు 5 పుస్తకాలు మరియు   నమఃశివాయ గారు 2 తిరుపతి లడ్డూలను, నాణ్యమైన మాస్కులను ఒక అందమైన జనపనార సంచిలో సమర్పించారు.


కామెంట్‌లు