ఐఫా వారిచే ఫేస్ షీల్డ్స్ పంపిణీ


ఐఫా సీనియర్ ఉపాధ్యక్షుడు కవిరత్న చింతల శ్రీనివాస్  శ్రీమతి చింతల కరుణాదేవి మరియు ఇతరులతో కలసి బశిర్బాగ్, హిమాయత్ నగర్, ఆర్.టి.సి కూడళ్లలోని పారిశుధ్య కార్మికులకు, పండ్ల వ్యాపారులకు, ఆరోగ్య సహాయకులకు, రేషన్ షాపుల వారికి మరియు పోలీసు వారికి కోవిద్-19 బారి నుండి రక్షించు కొనుటకు ఫేస్ మాస్కులను పంపిణీ చేశారు. 


కామెంట్‌లు