అవోపా కోదాడ వారి ఆహార పంపిణిహైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు క్రమం తప్పకుండా గత 29రోజులుగా AVOPA:KODADA వారు చేస్తున్న ఆహారం పంపిణీకి స్పందించిన మన కోదాడ భారత్ మెడికల్ యజమాని శ్రీ యాదా శ్రీనివాస్ గారు ఆర్యవైశ్య వృద్దాశ్రమమందు మరియు గుంటూర్‌ నుండి UP వెళ్లే  వారికి మరియు రామాపురం X రోడ్డు నందు,  ఆహారం, నీళ్ళు పంపిణీ చేశారు. ఉపాధ్యక్షులు. కందిబండ వెంకటేశ్వరరావు& కొండ్లె రవిచంద్ర, పాల్గొన్నారు.


కామెంట్‌లు