అవొపాకోదాడ వారి అహార పంపిణి


హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు క్రమం తప్పకుండా గత 25రోజులుగా AVOPA:KODADA వారు చేస్తున్న ఆహారం పంపిణీకి సంతుశ్టులై ఈరోజుదివి.26-5-2020 న కోదాడ వాస్తవ్యులు శ్రీ వి.బిక్షపతి గారు హైదరాబాద్ నుండి విజయవాడ, కోదాడ నుండి గొండేల వెళ్లే  వలస కూలీలకు మరియు రామాపురం X రోడ్డు నందు,  ఆహారం, నీళ్ళు పంపిణీ చేశారు. అధ్యక్షులు ఇరుకుళ్ళ చెన్నకేశవరావు ఉపాధ్యక్షులు కందిబండ వెంకటేశ్వరరావు& కొండ్లె రవిచంద్ర పాల్గొన్నారు.


కామెంట్‌లు