అవోపా కోదాడ వారి ఆహార పంపిణీ

 గత 11రోజులుగా హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు చేస్తున్న ఆహారం పంపిణీ గురించి తెలుసుకున్న దొండపాడుకు చెందిన అరుణోదయ పబ్లిక్ స్కూల్ శ్రీ గుండా వీరాంజనేయులు గారు ఈ రోజు తేదీ 12.5.2020 రోజున AVOPA కొదాడ ద్వారా  హైదరాబాద్ నుండి ఒరిస్సా, విజయవాడ, జగ్గయ్యపేట, వరంగల్ నుండి మార్కాపురం  వెళ్లే విద్యార్థులు, వలసకూలీలకు, చపాతీలు, త్రాగునీరు పంపిణీ చేశారు. ఉపాధ్యక్షులు కండిబండ వెంకటేశ్వర రావు, చారుగుండ్ల రాజశేఖర్, వంగవేటి లోకేశ్, చక్కా కృష్ణప్రసాద్, తూములూరి అచ్యుతజనార్దన్ ,కొండ్లే రవిచంద్ర, దాత వీరాంజనేయులు, తుమ్మేపల్లి గురునాధం  పాల్గొన్నారు.


కామెంట్‌లు