పెళ్ళిరోజు శుభాకాంక్షలు


ఈ రోజు పెళ్లిరోజు వేడుకలు జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అవోపా ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీ నాగిళ్ళ గోపాల్ గుప్తా దంపతులకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయు చున్నవి.


కామెంట్‌లు