అవోపా హబ్సిగూడా వారిచే ఫేస్ మాస్కుల పంపిణి


తేదీ 23.5.2020 రోజున అవోపా హబ్సిగూడా వారు అధ్యక్షుడు శివకుమార్ గారి నేతృత్వంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు కళ్యాణపురి కమ్యూనిటీ హాల్ లో ఫేస్ మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక కార్యదర్శి హరిప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు