పెళ్లి రోజు శుభాకాంక్షలు


టౌన్ అవోపా కరీంనగర్ అధ్యక్షుడు శ్రీ కట్కూరి మరియు వారి సతీమణి శ్రీమతి శ్రీదేవి గారల పెళ్లి రోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వైవాహిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయు చున్నవి. 


కామెంట్‌లు