అశ్రునివాళి


తేదీ 24.5.2020 రోజున సాయంత్రం తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడి మాతృమూర్తి శ్రీమతి గంజి అమృతమ్మ గారు దివంగతులైనారు. వీరి మరణం వారి కుటుంబానికి తీరని లోటు. అమృతమ్మ గారి ఆత్మ శివైక్యం నొందాలని వారి కుటుంబ సభ్యులకు ఆత్మ స్థైర్యం కలగాలని తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యవర్గం మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము కోరుకొనుచున్నవి.


కామెంట్‌లు