వివాహ వార్షికోత్సవ దిన శుభాకాంక్షలు


54వ పెళ్లిరోజు సంబరాలు జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అవోపా ప్రధాన కార్యదర్శి, సాహిత్యవేత్త, విశ్రాంత ఎలెక్ట్రికల్ ఇంజినీర్ శ్రీ నిజాం వెంకటేశం మరియు వారి సతీమణి శ్రీమతి మాధవి గారలకు తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్య బాబు, ఆర్థిక కార్యదర్శి చింత బాలయ్య, ముఖ్య సలహాదారు పోకల చందర్, చీఫ్-కోఆర్డినేటర్ గుండా చంద్రమౌళి, సాంకేతిక సలహాదారు మునుగోటి సత్యనారాయణ, ఎడిటర్ నూకా యాదగిరి తదితరులు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయు చున్నారు. వీరు ఇలాంటి మరెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని వాసవీ మాత ఆశీర్వాదాలతో ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకొనుచున్నారు.పెళ్లి రోజున తల్లి ఆశీర్వాదాలు తీసుకుంటున్న దంపతులు.


కామెంట్‌లు