అవోపా కోదాడ వారిచే ఆహారం పంపిణీ


ఈ రోజు ది 6.5.2020 న ఆహార పంపిణీ దాత మరియు అవోపా శాశ్వత సభ్యుడు, విద్యానిధి దాత ప్రముఖ ఛార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ స్వామి వెంకటేశ్వర్లు గారి పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో 65 మంది హైవే పై నడుచుకుంటూ భీమవరం నుండి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మరియు ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ వెళుతున్న వారికి ఆహారం పంపిణీ చేసాము. కోదాడ అవోపా అధ్యక్షులు ఇరుకుళ్ళ చెన్నకేశవ రావు. ఉపాధ్యక్షులు కందిబండ వేంకటేశ్వర రావు, వంగవీటి లోకేశ్, తూములూరి జనార్దన రావు మరియు కొండ్లే రవికుమార్, చల్లా వెంకటేశ్, చిట్టూరి శేశుకుమార్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు