సిరిపురం శ్రీనివాస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కలిసి నిత్యావసర సరుకుల పంపిణీ


ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యదర్శి  సిరిపురం శ్రీనివాస్ మరియు  మంచిర్యాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా నిరుపేద కుటుంబాలకు దాదాపు 50,000 యాబై వేల విలువగ నిత్యావసర సామగ్రిని దాదాపు 120 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో ఎం. ఎల్. ఏ నడిపెళ్లి దివాకర్ రావు గారు మున్సిపల్  చైర్మన్ పెంటా రాజన్న గారు, అవోపా నాయకులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు  పాల్గొన్నారు


కామెంట్‌లు