వాసవీ జయంతి శుభాకాంక్షలు


తేది 02/05/2020 శనివారం రోజు మన వైశ్యుల ఆరాధ్య దైవము, కుల దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి. మనము ఏంతో భక్తి శ్రద్దలతో అత్యంత వైభవంగా నిర్వహించుకునే ఉత్సవము.  ప్రస్తుతము కరోణ మహమ్మారి ప్రభలకుండా లాక్ డౌన్ వలన ప్రభుత్వము ఏలాంటి ఉత్సవాలు నిర్వహించరాదు అనే ఆదేశాలు ఉన్నందున, అమ్మవారి జయంత్యుత్సవాలను గుళ్లలో, పెద్ద ఎత్తున జరుపుకునే వీలు లేనందున, అమ్మవారి జయంతి ఉత్సవాలను తమ తమ ఇండ్లలోనే జరుపుకోవాల్సిందిగా మన అవోపా సభ్యులందరికి తెలియజేయ వలసినదిగా అన్ని జిల్లా, టౌన్, మండల యూనిట్ అవోపాల అధ్యక్ష, కార్యదర్శులను తెలంగాణ రాష్ట్ర అవోపా కోరుచున్నది. 
"దూరంగా ఉండండి -  భద్రంగా ఉండండి"
            జై వాసవి జైజై వాసవి


కామెంట్‌లు