అవోప కోదాడ వారి ఆహార పంపిణి


అవోపా కోదాడ వారు హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు క్రమం తప్పకుండా గత 18రోజులుగా  చేస్తున్న ఆహారం పంపిణీకి శ్రీ పాకనాటి శ్రీనివాసరెడ్డి Ele.Department గారు ఆకర్షితులైనారు. కావున వారి సహకారంతో హైదరాబాద్ నుండి వెస్ట్ బెంగాల్, విజయనగరం  మినిబస్ పై,  వెళ్లే  వారికి,  ఆహారం, నీళ్ళు పంపిణీ చేశారు. ఉపాధ్యక్షులు. కండిబండ వెంకటేశ్వర రావు, వంగవేటి లోకేశ్, చక్కా కృష్ణప్రసాద్, కొండ్లే రవికుమార్, పైడిమర్రి అభిరామ్, భగత్ పాల్గొన్నారు.


కామెంట్‌లు