This is header
అల్పాహార పంపిణీ అవోపా మంచిర్యాల వారిచే

అవోప మంచిర్యాల ఈరోజు 49 అవరోజు పులిహోర పంపిణీ 160 మందికి అందించడం జరిగింది. జిల్లాకేంద్రం లోని రైల్వే స్టేషన్ ముందు యాచకులకు, దినసరి కూలీలకు, వికలాంగులకు ఇవ్వడం జరిగింది ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు బల్లు శంకర్లింగం గారు కార్యదర్శి సాయిని సత్యనారాయణ గారు పాల్గొన్నారు


This is footer
కామెంట్‌లు