ఐఫా వారిచే ఫేస్ మాస్కుల పంపిణీ


తేదీ 15.5.20 రోజున జాతీయ అవోపాల సమాఖ్య మరియు కోటా ఫౌండేషన్ ప్రజలు కరోన బారిన పడకుండుటకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మోతినగర్ హైదరాబాద్ లోని 4 రోడ్ల కూడలిలో నున్న చిన్న విక్రేతలకు, కార్మికులకు, వీధి వ్యాపారులకు, నిరుపేదలకు, జిహెచ్ఎంసి కార్మికులకు మరియు పోలీసులకు అవగాహన కల్పించి ఫేస్ షీల్డ్స్ మరియు మాస్క్‌లు పంపిణీ చేసి కోవిడ్ 19 వైరస్ వ్యాప్తిని నివారించడానికి మరియు దేశం, ప్రపంచం మరియు మానవజాతిని కాపాడటానికి మాస్క్‌లను ఉపయోగిస్తామని ప్రతిజ్ఞ చేపించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అవోపాల సమాఖ్య ఉపాధ్యక్షుడు కోట అమృత్ కుమార్, అనసూయ, మిస్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు