అవోపా కోదాడ వారు హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు క్రమం తప్పకుండా గత 27రోజులుగా చేస్తున్న ఆహారం పంపిణీకి స్పందించిన ఈరోజు తేది 28-5-2020 దాత నాళ్ళ సంహిత-నాగార్జున USA, వారి జన్మదిన సందర్భంగా హైదరాబాద్ నుండి విజయనగరం వెళ్లే వారికి మరియు రామాపురం X రోడ్డు నందు, ఆహారం, నీళ్ళు పంపిణీ చేశారు. ఉపాధ్యక్షులు. కందిబండ వెంకటేశ్వర రావు& కొండ్లె రవిచంద్ర పాల్గొన్నారు.
అవోపా కోదాడ వారి ఆహార పంపిణి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి