This is header
అవోపా కోదాడ వారిచే ఆహార పంపిణి



గత 10రోజులుగా హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు చేస్తున్న ఆహారం పంపిణీకి ముగ్దుడైన మన AVOPA జీవితసబ్యుడు, కమిటీ మెంబర్, శ్రీ తూములూరి అచ్యుతజనార్దన్ ధర్మపత్ని తులసి గార్ల వివాహ దినోత్సవ సందర్భంగా ఈ రోజు తేదీ 11.5.2020 రోజున  హైదరాబాద్, ఆకుపాముల నుండి ఒరిస్సా, విజయవాడ నుండి MP, నాగపూర్ వెళ్లే వలసకూలీలకు , చపాతీలు , నీళ్ళు పంపిణీ చేశారు. ఉపాధ్యక్షులు కండిబండ వెంకటేశ్వర రావు, చారుగుండ్ల రాజశేఖర్, వంగవేటి లోకేశ్, చక్కా కృష్ణప్రసాద్, తూములూరి అచ్యుతజనార్దన్, కొండ్లే రవిచంద్ర, చల్లా అనిల్, భగత్  పాల్గొన్నారు


This is footer
కామెంట్‌లు