ఇంటర్నేషనల్ వైశ్య ఫెడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, టి.ఆర్.ఎస్ లీడర్, మనసున్న మారాజు, బీదల పాలిటి పెన్నిధి, బడుగు వర్గాల ఆశాజ్యోతి, ఉప్పల ఫౌండేషన్ అధినేత శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదినాలెన్నో జరుపుకోవాలని, ఇంకెంత మందికో మీ సేవాలుపయోగ పడాలని తెలంగాణ రాష్ట్ర అవోపా పిఎస్టీలు మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ కోరుకొనుచున్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి