అవోపా కోదాడ వారు హైవే పై వెళ్ళుచున్న వలస కార్మికులకు తేదీ 1.5.2020 రోజున ఎలెక్ట్రికల్ లైన్మన్ శ్రీ తాళ్లూరి సురేష్, తేదీ 2.5.20 న శ్రీ షేక్ సైదా ఎలెక్ట్రికల్ సహాయక ఇంజినీర్, తేది 3.5.20 రోజున వెంకటేశ్వర్లు గారల సహకారంతో 60 మందికి ప్రతిరోజు ఆహారం దుర్గాపురంY జంక్షన్ నుండి రామాపురం X రోడ్ వరకు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇరుకుళ్ళ చెన్నకేశవరావు, ప్రెసిడెంట్ అవోపా కోదాడ, కమిటీ సభ్యులు K. వేంకటేశ్వర రావు, Ch. రాజశేఖర్,
V. రంగారావు, Ch. కృష్ణప్రసాద్ మరియుT.A. జనార్దన రావు గారలు పాల్గొన్నారు. వలస కూలీలు పరమానంద భరితులై దాతలను దివించారు. తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అవోపా కోదాడ అధ్యక్ష కార్యదర్శులను అభినందిస్తున్నవి.
అవోపా కోదాడ వారు వలస కూలీలకు ఆహార పంపిణీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి