అవోపా హనుమకొండ వారిచే 17వ రోజు ఆహార పంపిణీ


అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో లాక‌్డౌన్ సందర్భంగా ఆహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర‌్యవైశ‌్య ముద‌్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రథమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిచే ప్రారంబించబడి నేటికి 17వ రోజు. ఈ రోజు ఆహార దాతలు:1) నాళ‌్ళ వేణుమాధవ్ - నళీనీ నారాయణ, 2) మాడిశెట‌్టి విజయకుమార్ - రాధిక, 3) ఈగం అమర్, ల సహకారం తో ఈ కార‌్యక‌్రమం నిర‌్వహించడం జరిగింది. ఈ కార‌్యక్రమం లో అధ్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, ప్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప్రకాశం, కొశాదికారి యం.వీ అప‌్పారావు, దేవా మధుబాబు, రఘువీర్ ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 200 మందికిపైగా ఆహారం అందించడం జరిగింది. ఈరోజు కార‌్యక‌్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో బాటు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అవోపా హన‌్మకొండ.
అద‌్యక‌్షుడు యెల‌్లెంకి రవీందర్ కోరుకొనుచున్నాడు.


కామెంట్‌లు