అవోపా హనుమకొండ వారి ఉపాహార పంపిణీ


అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో  4వ రోజు అల‌్పాహర పంపిణీ కార్యక్రమం వెటర‌్నరీ డాక్టర్ శ‌్రీ  తాటిపెల‌్లి గోపాలకృష్ణమూర్తి - మాధవి దంపతుల సహకారం తో ఈ రోజు  నిర‌్వహించడం జరిగింది. ఈరోజు కార‌్యక‌్రమంలో అధ్యక్షుడు యెల‌్లెంకి రవీందర్,   కే. రమణయ‌్య, దొంతుల క‌్రృష‌్ణమూర‌్తి, మద‌్ది బిక‌్షపతి తదితరులు పాల్గొన్నారు. శ‌్రీ తాటిపెల‌్లి గోపాల కృష్ణమూర్తి- మాధవి దంపతులకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలు చూపాలని ఆయురారోగ్యాలు ప‌్రసాదించాలని కోరుకున్నామని అధ్యక్షుడు యెల‌్లెంకి రవీందర్ తెలియ జేశాడు.
 


కామెంట్‌లు