అవోపా హనుమకొండ వారి ఉపాహార పంపిణీ


అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో అల‌్పాహర పంపిణీ కార్యక్రమం 3వ రోజు,  సందర్భంగా,  శ‌్రీ గుముడవెళ‌్ళి కోటిలింగం, రిటైర్ ఇంజనీర్ గారి వీరి ‌సహకారంతో ఈ రోజు కార‌్యక‌్రమం నిర‌్వహించడం జరిగింది. ఈరోజు కార‌్యక‌్రమం లో అద‌్యక్షుడు యెల‌్లెంకి రవీందర్,  రఘువీరప‌్రసాద్, గంపా రవీందర్, దొంతుల క‌్రృష‌్ణమూర‌్తి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఉపాహార స్పాన్సర్ శ్రీ గుముడవెళ్ళి కోటిలింగం దంపతులకు  " వాసవీ" మాత కరుణా కటాక్షాలు ప్రసరించి వారు ఆరోగ్యంగా ఉండాలని అవోపా వారు కోరుకున్నారు.కామెంట్‌లు